autoconf తో విలీనం
చాలా సులువు! మీ configure.ac స్క్రిప్టునకు వొక లైను మాత్రమే జతచేయుము.
# check for gtk-doc GTK_DOC_CHECK([1.14],[--flavour no-tmpl])
This will require all developers to have gtk-doc installed. If it is okay for your project to have optional api-doc build setup, you can solve this as below. Keep it as is, as gtkdocize is looking for GTK_DOC_CHECK at the start of a line.
# check for gtk-doc m4_ifdef([GTK_DOC_CHECK], [ GTK_DOC_CHECK([1.14],[--flavour no-tmpl]) ],[ AM_CONDITIONAL([ENABLE_GTK_DOC], false) ])
ఆకృతీకరణ సమయము వద్ద gtkdocversion కొరకు పరిశీలించుటకు మొదటి ఆర్గుమెంటు వుపయోగించబడింది. 2వది, gtkdocize చేత వుపయోగించబడిన ఐచ్చిక ఆర్గుమెంట్. GTK_DOC_CHECK మాక్రో చాలా ఆకృతీకరణ స్విచ్లను జతచేస్తుంది:
- --with-html-dir=PATH : సంస్థాపించిన పత్రములకు పాత్
- --enable-gtk-doc : పత్రికీకరణను నిర్మించుటకు gtk-doc వుపయోగించుము [default=no]
- --enable-gtk-doc-html : పత్రికీకరణను html ఫార్మాట్నందు నిర్మించుము [default=yes]
- --enable-gtk-doc-pdf : పత్రికీకరణను pdf ఫార్మాట్ నందు నిర్మించుము [default=no]
GTK-Doc అప్రమేయంగా అచేతనము చేయబడింది! ఐచ్చికము '--enable-gtk-doc'ను తరువాతి configureకు నడుపుట మర్చిపోవద్దు. లేకపోతే ముందుగా జనియింపచేసిన పత్రికీకరణ సంస్థాపించబడుతుంది (ఇది వినియోగదారులకు వుపయోగకరం అయితే అభివృద్దికారులకు కాదు).
మీ configure.ac స్క్రిప్టునందు ఈ క్రింది వరుసను కలిగివుండుట చాలామంచిది. ఇది మీ ప్రోజెక్టునందు GTK_DOC_CHECK కొరకు స్వయంచాలకంగా మాక్రో నిర్వచనాన్ని నకలు తీయుటకు gtkdocizeను అనుమతిస్తుంది.
AC_CONFIG_MACRO_DIR(m4)
After all changes to configure.ac are made, update the configure file. This can be done by re-running autoreconf -i or autogen.sh.