GTK-Doc మాన్యుయల్

గ్రంధకర్తలు

Chris Lyttle
Dan Mueth
Stefan Kost

ప్రచురణకర్త

GTK-Doc project
ఈ-తపాలా:

చట్టబద్దమైన సూచన

ఎటువంటి ఫ్రంట్-కవర్ పాఠ్యములు, మరియు బ్యాక్-కవర్ పాఠ్యములు లేకుండా, ఫ్రీ సాఫ్టువేరు ఫౌండేషన్ ద్వారా ప్రచురితమైన వర్షన్ 1.1 లేదా దాని తర్వాత వర్షన్‌ GNU Free Documentation License నియమాలకు లోబడి ఈ పత్రమును నకలు తీయుటకు, పంపిణీ చేయుటకు మరియు/లేదా సవరించుటకు అనుమతి యివ్వబడింది. లైసెన్సు యొక్క నకలు చేర్చబడింది.న్ ద్వారా ప్రచురితమై,

కంపెనీలు వాటి వుత్పత్తులను మరియు సేవలను వర్గీకరించుటకు వుపయోగించు చాలా వరకు నామములు ట్రేడ్‌మార్కులుగా హక్కు కలిగివుంటాయి. అవి GNOME పత్రికీకరణనందు కనిపించునప్పుడు, మరియు GNOME Documentation Project సభ్యలు ఆ ట్రేడ్‌మార్కులను గుర్తించుటకు, ఆనామములు పెద్ద అక్షరములలో లేదా మొదటి అక్షరం పెద్ద అక్షరంగా ముద్రించబడతాయి.

గత చరిత్ర

05 Jun 2013: 1.19.1; (ss)
05 Jun 2013: 1.19; (ss)
14 Sep 2011: 1.18; (ss)
26 Feb 2011: 1.17; (sk)
14 Jan 2011: 1.16; (sk)
21 May 2010: 1.15; (sk)
28 March 2010: 1.14; (sk)
18 December 2009: 1.13; (sk)
18 December 2009: 1.12; (sk)
16 November 2008: 1.11; (mal)