GTK-Doc అంటే యేమిటి?

GTK-Doc అనునది C కోడ్‌ను పత్రికీకరణ చేయుటకు వుపయోగించబడింది. ఇది ముఖ్యంగా GTK+ మరియు GNOME వంటి లైబ్రరీల పబ్లిక్ API పత్రికీకరణకు వుపయోగించబడింది. అయితే యిది అనువర్తనము కోడ్‌ను పత్రికీకరణ చేయుటకు కూడా వుపయోగించవచ్చును.